కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ప్రకటన.?
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కవిత తన రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారనే వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా శ్రీరామనవమి తర్వాత ఆమె కొత్త పార్టీని ప్రకటించే అవకాశముందని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొత్త పార్టీ దిశగా అడుగులు? ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, కవిత కొత్త పార్టీ ఏర్పాటు దిశగా ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. పార్టీ...