ఆ మంత్రి ఇంటి ముందు ధర్నా.!
మన భారత్, కొల్లాపూర్: ఆశా కార్యకర్తలకు నెలకు ₹18,000 స్థిర వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కొల్లాపూర్లో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నివాసం ముందు ఆశా కార్యకర్తలు భారీగా ధర్నా నిర్వహించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో పెద్ద సంఖ్యలో ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి పొదిల రామయ్య మాట్లాడుతూ, గ్రామీణ ఆరోగ్య సేవల్లో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ వారికి తగిన...