ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ..
మన భారత్, హైదరాబాద్: భాగ్యనగరంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ప్రాణహాని తలపెట్టేలా వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు అంతర్జాతీయ నంబర్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా బెదిరింపులు ఎదుర్కొన్న రాజాసింగ్‌కు, ఈసారి స్పష్టమైన తేదీతో లేఖ రావడం చర్చనీయాంశంగా మారింది. అందిన సమాచారం ప్రకారం, ఈనెల 27వ తేదీలోగా రాజాసింగ్‌ను హతమార్చుతామని ఆ లేఖలో ఆగంతకులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన చేసిన కొన్ని ప్రసంగాల నేపథ్యంలోనే ఈ బెదిరింపులు వచ్చినట్టు...