తెలంగాణలో విప్‌ల నియామకం..
మన భారత్, తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంటూ శాసనసభ మరియు శాసనమండలి కార్యకలాపాల్లో సమన్వయాన్ని మెరుగుపర్చేందుకు ప్రభుత్వ విప్‌లను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిర్ణయం ద్వారా సభల్లో ప్రభుత్వ వైఖరిని బలంగా ప్రతిబింబించేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో ముగ్గురు విప్‌లు శాసనసభలో ప్రభుత్వ తరఫున సభ్యులను ఏకం చేయడం, పార్టీ నిర్ణయాలను అమలు చేయించడం లక్ష్యంగా ముగ్గురు సీనియర్...