ఉచిత విద్యపై మెగాస్టార్ చిరంజీవి సంకల్పం
మన భారత్, ఇంటర్ నెట్ డెస్క్: ఉగాది సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో Chiranjeevi కీలక ప్రకటన చేశారు. భవిష్యత్తులో పేదవారికి ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. విద్య ద్వారా సమాజంలో మార్పు సాధ్యమని, ప్రతి కుటుంబంలో కనీసం ఒకరు విద్యావంతుడైతే ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి దిశగా పయనిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి మాట్లాడుతూ, పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందించడం తన కలగా పేర్కొన్నారు. ఈ దిశగా త్వరలోనే ప్రణాళికలు...