Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఖతర్ పై దాడి.. LNG సరఫరాపై భారత్ ఆందోళన

 మన భారత్, ఇంటర్నెట్ డెస్క్: మన భారత్, ఇంటర్ నేషనల్ డెస్క్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ ఖతర్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఎన్జీ (LNG) ఉత్పత్తి కేంద్రం రాస్ లఫాన్‌పై ఇరాన్ దాడి చేయడం అంతర్జాతీయంగా ఆందోళనలకు దారితీసింది. ఈ పరిణామం భారత్‌పై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్ తన అవసరాల కోసం వినియోగించే ఎల్ఎన్జీలో సుమారు 50 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది....

Read Full Article

Share with friends