Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

రేవంత్ రెడ్డికి శుభ సంకేతాలు.!

మన భారత్, తెలంగాణ: నూతన సంవత్సరంలో వాణిజ్య పంటలు సమృద్ధిగా పండుతాయని, రైతులకు అనుకూల పరిస్థితులు నెలకొంటాయని రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో ప్రముఖ పండితుడు బాచంపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయ రంగానికి మేలు జరిగే సూచనలు ఉన్నాయని, రైతులు సంతోషంగా ఉంటారని ఆయన విశ్లేషించారు. పంచాంగ శ్రవణంలో భాగంగా మాట్లాడిన ఆయన, వర్షపాతం అనుకూలంగా ఉండే అవకాశం ఉందని, ముఖ్యంగా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పసుపు వంటి...

Read Full Article

Share with friends