Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ గ్రామ సర్పంచ్ ఎన్నిక రద్దు.!

మన భారత్, ఆసిఫాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో సంచలనానికి దారితీసిన పరిణామంలో డోర్పల్లి గ్రామ సర్పంచ్ సమీరా ఎన్నికను ఎలక్షన్ ట్రైబ్యునల్ రద్దు చేసింది. నామినేషన్ దాఖలు చేసిన సమయంలో అభ్యర్థికి కనీస వయస్సు (21 సంవత్సరాలు) పూర్తి కాలేదని విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కేసు పై విచారణ చేపట్టిన SKZR ఆర్డీవో లోకేశ్వర్రావు, సమీరా వయస్సు విషయంలో కీలక విషయాలను నిర్ధారించారు. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ వంటి...

Read Full Article

Share with friends