Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

Breaking: పండుగ ఆఫర్.. భారీగా తగ్గిన బంగారం

మన భారత్, ఇంటర్ నేషనల్ డెస్క్: ఉగాది పండుగ సందర్భంగా బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త అందింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి. ఇటీవల వరుసగా పెరుగుతున్న ధరలకు బ్రేక్ పడుతూ ఒక్కరోజులోనే భారీగా తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. వివరాల్లోకి వెళితే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.2,780 తగ్గి ప్రస్తుతం రూ.1,54,640కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు కూడా రూ.2,550...

Read Full Article

Share with friends