Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ చంటి..

మన భారత్, తలమడుగు:  తలమడుగు గ్రామ ప్రజలకు ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎలుగు రాజన్న చంటి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామ ప్రజలందరూ తనపై నమ్మకం ఉంచి సర్పంచ్‌గా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజల మద్దతుతోనే ఈ బాధ్యత తనకు దక్కిందని, అందుకు ప్రతిఫలంగా ప్రతి ఇంటిలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండి సేవలు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు. గ్రామపంచాయతీకి వచ్చే నిధులను సమర్థంగా వినియోగించి,...

Read Full Article

Share with friends