Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

నాణ్యమైన  వైద్య సేవలు అందించాలి..

మన భారత్, తలమడుగు: ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కార్యక్రమంలో భాగంగా రూ.2 లక్షల విలువైన నూతన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం ప్రారంభించారు. ఈ పరికరాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మిత్ర ఎన్జీఓ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల్లో నివసించే ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ...

Read Full Article

Share with friends