తెలంగాణలో క్యాన్సర్ కేసులు పెరుగుదల..
మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ వ్యాధి రోజురోజుకూ ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. తాజాగా వెలువడిన కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతూ, ప్రజారోగ్యానికి పెద్ద సవాలుగా మారుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ కేసు నమోదవుతుండగా, సగటున ప్రతి 18 నిమిషాలకు ఒకరు క్యాన్సర్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నట్లు సమాచారం వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం 2025 సంవత్సరంలో తెలంగాణ...