Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ప్రశాంతంగా పది పరీక్షలు షురూ..

మన భారత్, ఆదిలాబాద్:  తాంసి, మార్చి 14: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో పదో తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మండలంలోని పరీక్షా కేంద్రాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పరీక్షలు సజావుగా నిర్వహించబడినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకుని పరీక్షలు రాయడంతో మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. మండల కేంద్రంలోని జడ్‌పీ హైస్కూల్ తాంసి పరీక్షా కేంద్రంలో మొత్తం 177 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు...

Read Full Article

Share with friends