ఆ ఎన్నికల్లో ఎంత ఖర్చు చేశారో.?
మన భారత్ , తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో గెలిచినవారు, ఓడినవారు అనే తేడా లేకుండా ప్రతి అభ్యర్థి తమ ఎన్నికల ఖర్చుల పూర్తి వివరాలను మార్చి 29లోగా సంబంధిత అధికారులకు సమర్పించాలని స్పష్టం చేసింది. నిర్ణీత గడువులోపు ఖర్చుల లెక్కలు సమర్పించని అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి అభ్యర్థి...