Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వికలాంగుల పెన్షన్ పెంచాలని నిరాహార దీక్షలు..

మన భారత్, హైదరాబాద్: వికలాంగుల పెన్షన్‌ను నెలకు ₹6000లకు పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సంఘాలు ఉద్యమాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో NPRD తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో వికలాంగులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. పెన్షన్ పెంపుతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2026–27 బడ్జెట్‌లో వికలాంగుల సంక్షేమానికి తగిన నిధులు కేటాయించాలని వారు కోరారు. దీక్షలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ వికలాంగుల జీవన పరిస్థితులు రోజురోజుకు క్లిష్టంగా మారుతున్నాయని...

Read Full Article

Share with friends