RTCలో సమ్మెకు సిద్ధం.. JAC నోటీసు
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC)లో కార్మిక సమస్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ TGRTC జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) యాజమాన్యానికి సమ్మె నోటీసు అందజేసింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం మరియు సంస్థ యాజమాన్యం తక్షణ చర్యలు తీసుకోవాలని JAC నాయకులు స్పష్టం చేశారు. జేఏసీ ప్రతినిధులు తెలిపిన వివరాల ప్రకారం, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రధానంగా కోరుతున్నారు....