Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మద్యం తాగితే మంచి నిద్ర వస్తుందా.?

మన భారత్, న్యూఢిల్లీ:  చాలామంది మద్యం తాగితే త్వరగా నిద్ర పట్టుతుందని నమ్ముతుంటారు. అయితే ఈ అభిప్రాయం పూర్తిగా తప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మద్యం తాగడం వల్ల మొదట్లో నిద్ర వచ్చినట్టుగా అనిపించినా, అది శరీరానికి నిజమైన విశ్రాంతిని ఇవ్వదని వారు చెబుతున్నారు. వైద్యుల ప్రకారం ఆల్కహాల్ ప్రభావంతో మొదట్లో కొంతసేపు నిద్ర పడినట్టు అనిపించినా, ఆ తరువాత గాఢ నిద్ర దశ తగ్గిపోతుంది. దీని వల్ల రాత్రివేళ తరచుగా మెలకువ రావడం జరుగుతుంది. మెదడుకు...

Read Full Article

Share with friends