గ్యాస్ కొరత రాష్ట్రాలకు అదనపు కిరోసిన్..
మన భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. LPG సరఫరాలో తలెత్తుతున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలకు అదనంగా కిరోసిన్ కేటాయిస్తున్నట్లు కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలకు తాత్కాలికంగా ఇంధన అవసరాలు తీరేలా సహాయపడుతుందని అధికారులు తెలిపారు. కేంద్ర ఆయిల్ మినిస్ట్రీ తెలిపిన వివరాల ప్రకారం, LPGకు ప్రత్యామ్నాయంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు...