16 నుంచి ఒంటిపూట బడులు.!
మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలల పనివేళల్లో మార్పులు చేస్తూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు (హాఫ్ డే స్కూల్స్) నిర్వహించాలని విద్యాశాఖ జీవో జారీ చేసింది. విద్యార్థుల ఆరోగ్యం మరియు వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆదేశాల ప్రకారం ఏప్రిల్...