వాట్సాప్ లో వైద్య సేవలు..!
మన భారత్, తెలంగాణ: తెలంగాణలో ప్రజలకు వైద్య సేవలను మరింత సులభంగా అందించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ఇందుకు భాగంగా త్వరలోనే ప్రముఖ మెసేజింగ్ యాప్ WhatsApp ద్వారా పలు రకాల ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ సేవలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ (Out Patient) రిజిస్ట్రేషన్ చేయడం, హెల్త్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడం వంటి సేవలు ప్రజలకు...