‘వృషకర్మ’ కోసం నాగచైతన్య సిక్స్ ప్యాక్.!
మన భారత్, సినిమా: హీరో Akkineni Naga Chaitanya ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం Vrushakarma ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాలో ‘అర్జున్’ అనే పవర్‌ఫుల్ పాత్ర కోసం నాగచైతన్య తన శరీరాన్ని పూర్తిగా మార్చుకుని కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. తాజాగా ఆయన జిమ్‌లో కఠినంగా వ్యాయామాలు చేస్తున్న షర్ట్‌లెస్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫోటోలో చైతూ ఫిట్‌నెస్‌పై చూపిస్తున్న కృషి స్పష్టంగా కనిపిస్తోంది. పాత్రకు తగ్గట్టుగా...