రైతుల సమస్యలపై సంతకాల సేకరణ..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ నాయకులు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. బుధవారం తాంసిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతుల నుంచి పెద్ద ఎత్తున సంతకాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు నిర్ణయించారు. రైతు పెట్టుబడి సాయం పెంపు, పూర్తిస్థాయి రుణమాఫీ, పంట బీమా పథకాన్ని సమర్థంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ...