Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పది విద్యార్థుల వీడ్కోలు సమావేశం..

మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలంలోని ఖోడద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పదవ తరగతి చదువులు పూర్తిచేసుకొని భవిష్యత్తు విద్యాభ్యాసం వైపు అడుగులు వేస్తున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు ప్రోత్సాహకరమైన సందేశాలు అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వాసుదేవ్ మాట్లాడుతూ విద్యార్థులు తమ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుని కష్టపడి...

Read Full Article

Share with friends