Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

గిరిజనులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలి

మన భారత్ , తెలంగాణ: గిరిజన సమాజాన్ని ఆర్థికంగా బలపర్చేందుకు వారికి పారిశ్రామిక అవకాశాలు కల్పించి పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు శాఖల అభివృద్ధి పనులపై మంగళవారం మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. రాబోయే మూడేళ్లలో శాశ్వత భవనాలు లేని అన్ని గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం తెలిపారు. గ్రామీణ...

Read Full Article

Share with friends