టీ టైమ్ లో ఆరోగ్యానికి మేలు చేసే స్నాక్స్
మన భారత్ , ఆరోగ్యం: మన రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే లేదా సాయంత్రం సమయంలో చాలామంది టీతో పాటు బిస్కెట్లు, రస్కులు, ఫ్రైడ్ స్నాక్స్ వంటి పదార్థాలను తింటుంటారు. అయితే ఈ అలవాటు ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్లు, రస్కులు, ఎక్కువగా వేయించిన స్నాక్స్‌లలో చక్కెర మరియు కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. వీటిని తరచూ టీతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరిగే...