వడదెబ్బతో మరణిస్తే రూ.4 లక్షల పరిహారం..
మన భారత్ , తెలంగాణ: తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పుడే ఎండాకాలం ప్రారంభమైనప్పటికీ ఉష్ణోగ్రతలు ఇప్పటికే తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడి తాపం తీవ్రంగా ఉండడంతో ప్రజలు బయటకు రావడానికే ఆలోచించే పరిస్థితి నెలకొంది. సాయంత్రం వరకు ఎండలు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణశాఖ హెచ్చరికల ప్రకారం రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా మార్చి నెల చివరి నాటికి ఎండ తీవ్రత...