Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

మఖ్తల్‌లో సావిత్రిబాయి పూలే వర్ధంతి వేడుకలు..

మన భారత్ , నారాయణపేట: Savitribai Phule 129వ వర్ధంతి సందర్భంగా Makthal పట్టణంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మఖ్తల్‌లోని Jyotirao Phule Chowrasta వద్ద జ్యోతిరావు పూలే బీసీ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సంఘం మఖ్తల్ మండల అధ్యక్షుడు కలాల్ రామన్ గౌడ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు Vakiti Anjaneyulu Mudiraj ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా...

Read Full Article

Share with friends