బీజేపీ నేత గటిక క్రాంతికి పుట్టినరోజు శుభాకాంక్షలు
మన భారత్ ,ఆదిలాబాద్ Gatika Kranti Kumar పుట్టినరోజు సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న సేవలను ఈ సందర్భంగా నేతలు కొనియాడారు. బీజేపీ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న గటిక క్రాంతి కుమార్ రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రజలకు సేవలందిస్తున్నారని పార్టీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఆయన కృషి చేస్తున్నారని, యువతలో రాజకీయ చైతన్యం పెంపొందించడంలో...