Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

వీధి వ్యాపారులకు షెడ్లు ఏర్పాటు చేయాలి..

మన భారత్ ,నాగర్ కర్నూల్: Nagarkurnool జిల్లా కేంద్రంలోని Ambedkar Chowrasta వద్ద వీధి వ్యాపారులు తమ జీవనోపాధి కోసం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ అధికారులకు వినతిపత్రం సమర్పించారు. వీధి వ్యాపారుల సంఘం నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ మరియు చైర్మన్‌ను కలిసి సమస్యలను వివరించారు. గత ముప్పై సంవత్సరాలుగా అంబేద్కర్ చౌరస్తాలో ప్రధాన రోడ్డుపై చిరు వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని వ్యాపారులు తెలిపారు. స్థిరమైన షాపులు లేకపోవడం...

Read Full Article

Share with friends