విద్యార్థులు చదువుపై దృష్టి సారించాలి: సర్పంచ్ పొచ్చన్న
మన భారత్, ఆదిలాబాద్: తలమడుగు మండలం లింగి గ్రామంలోని జెడిఎస్ఎస్ పాఠశాలలో విద్యార్థులకు పరీక్షల కోసం అవసరమైన విద్యా సామగ్రిని పంపిణీ చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని Hindu Vahini ఆధ్వర్యంలో నిర్వహించి విద్యార్థులకు స్కేల్స్, పెన్నులు, ప్యాడ్లను అందజేశారు. పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని ఆకాంక్షిస్తూ గ్రామ సర్పంచ్ Dyavari Pochanna చేతుల మీదుగా విద్యార్థులకు పరీక్షా సామగ్రిని అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు...