Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

కూతురికి మెగా బర్త్‌డే శుభాకాంక్షలు.. 

మన భారత్ ,సినిమా డెస్క్: మెగాస్టార్ Chiranjeevi తన కుమార్తె Sushmita Konidela పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో చేసిన ప్రత్యేక పోస్ట్ అభిమానులను ఆకట్టుకుంటోంది. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసే అరుదైన ఫొటోలను ఆయన షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిన్నప్పటి నుంచి నేటి వరకు కుమార్తె ఎదుగుదలను గుర్తుచేసుకుంటూ చిరంజీవి భావోద్వేగంగా స్పందించారు. ఊయలలో ఉన్న చిన్నారి నుంచి నేడు సినీ రంగంలో నిర్మాతగా ఎదిగి తన పక్కన నిలబడ్డ స్థాయికి...

Read Full Article

Share with friends