మున్సిపల్ సర్వసభ్య సమావేశం.. అభివృద్ధి అంశాలపై చర్చ
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే Payal Shankar హాజరుకాగ మున్సిపల్ చైర్‌పర్సన్ Bandari Anusha అధ్యక్షతన జరిగింది. సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, రోడ్ల మరమ్మతులు, వీధి దీపాల ఏర్పాటు వంటి అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని అధికారులు మరియు ప్రజాప్రతినిధులు చర్చించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మున్సిపాలిటీ అధికారులు...