రూ.25 వేల బహుమతి గెలుచుకోండి.!
మన భారత్, న్యూఢిల్లీ: భారత జాతీయ గేయం వందే మాతరం రచనకు 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక క్విజ్ పోటీని నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా యువతలో దేశభక్తి భావనను పెంపొందించడం మరియు చరిత్రపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం లక్ష్యంగా ఉందని అధికారులు తెలిపారు. ఈ క్విజ్‌ను కేంద్ర ప్రభుత్వ పౌర భాగస్వామ్య వేదిక అయిన MyGov వెబ్‌సైట్‌లో నిర్వహిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు వెబ్‌సైట్‌లో మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ఐడీతో లాగిన్...