రూ. 50 వేల బహుమతి ఇస్తాం.!
మన భారత్, న్యూఢిల్లీ: గ్రామీణ అభివృద్ధి కార్యక్రమాలకు కొత్త రూపం ఇవ్వాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ జీ రామ్ జీ స్కీమ్ కు లోగో రూపొందించేందుకు కేంద్రం పోటీని ప్రకటించింది. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి ₹50 వేల నగదు బహుమతి అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ స్కీమ్‌ను ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో...