చరిత్ర సృష్టించిన మన “భారత్”..
మన భారత్, న్యూఢిల్లీ: క్రికెట్ ప్రపంచంలో భారత్ మరో చారిత్రాత్మక ఘనత సాధించింది. ICC Men's T20 World Cup చరిత్రలో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన జట్టుగా భారత జట్టు కొత్త రికార్డు సృష్టించింది. 2007, 2024, 2026 సంవత్సరాల్లో ట్రోఫీని గెలుచుకొని భారత్ మూడు సార్లు టైటిల్‌ను సొంతం చేసుకుంది. తాజాగా జరిగిన టోర్నీలో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ప్రత్యర్థి జట్లను అధిగమిస్తూ ఫైనల్ వరకు దూసుకెళ్లి విజేతగా నిలిచింది. దీంతో టీ20...