ఐదుగురు చిన్నారుల మిస్సింగ్ కలకలం..
మన భారత్ , క్రైం న్యూస్, Kamareddy: కామారెడ్డి పట్టణంలో చిన్నారులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. కేవలం 24 గంటల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు మిస్సింగ్ కావడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అదృశ్యమైన పిల్లలంతా 10 ఏళ్లలోపు వయస్సు కలవారే కావడం పరిస్థితిని మరింత తీవ్రమైంది. పోలీసుల వివరాల ప్రకారం, కామారెడ్డి పట్టణంలోని సంగి కాలనీకి చెందిన Simhadri (10), Vijay (9) అనే ఇద్దరు చిన్నారులు శుక్రవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి...