Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థులకు ఇందిరమ్మ కిట్.!

మన భారత్ ప్రతినిధి, Telangana: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, విద్యార్థులకు మరింత సౌకర్యాలు కల్పించడం లక్ష్యంగా ముఖ్యమంత్రి Revanth Reddy విద్యాశాఖకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే 2026–2027 విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాలని సూచించారు. ఇప్పటికే అమలులో ఉన్న మధ్యాహ్న భోజన పథకానికి తోడు ఉదయం అల్పాహారం అందించడం ద్వారా విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు పాఠశాల హాజరు...

Read Full Article

Share with friends