ఐటీఐ పరీక్షకు దరఖాస్తు చేసుకోండి..
మన భారత్ ప్రతినిధి, Adilabad: ITI సంబంధిత ట్రేడుల్లో పని అనుభవం ఉన్నప్పటికీ అధికారిక సర్టిఫికేట్ లేని అభ్యర్థులకు మంచి అవకాశం లభించింది. ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (All India Trade Test) పరీక్షలకు ప్రైవేట్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ Government ITI Adilabad ప్రిన్సిపల్ Srinivas ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ITIకి సంబంధించిన ఏదైనా ట్రేడ్‌లో కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం కలిగిన...