265 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల..
మన భారత్, జాబ్ న్యూస్: కేంద్ర ప్రభుత్వ రక్షణ ఉత్పత్తి విభాగానికి చెందిన Ordnance Factory Board పరిధిలోని Ordnance Factory Itarsi (మధ్యప్రదేశ్)లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. కెమికల్ ప్రాసెస్ వర్కర్ (Chemical Process Worker) పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 265 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులకు నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికెట్ (NAC) కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి...