Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆరోగ్యానికి మీల్స్ లో ఇవి తప్పనిసరి.!

మన భారత్, ఆరోగ్యం: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారం చాలా అవసరం. ముఖ్యంగా శరీర ఎదుగుదల, రోగనిరోధక శక్తి పెంపు, అవయవాల సక్రమ పనితీరుకు వివిధ రకాల విటమిన్లు అవసరం. విటమిన్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడమే కాకుండా అనేక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అందుకే రోజువారీ ఆహారంలో సహజంగా లభించే విటమిన్లు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ A కళ్ల ఆరోగ్యం, చర్మ సంరక్షణకు విటమిన్ A...

Read Full Article

Share with friends