ఈసారి గద్దర్ ఫిల్మ్ అవార్డ్-2025 వీరికే..!
చిరంజీవికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డు – ఉత్తమ నటీనటులుగా నాగచైతన్య, రష్మిక మందన్న మన భారత్ తెలంగాణ: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే “తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025” విజేతలను అధికారికంగా ప్రకటించింది. తెలుగు సినిమా పరిశ్రమలో వివిధ విభాగాల్లో ప్రతిభ కనబర్చిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు ఈ అవార్డులను అందజేయనున్నారు. మార్చి 19, 2026న ఉగాది పర్వదినం సందర్భంగా హైదరాబాద్‌లో ఈ అవార్డు వేడుకను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేపట్టింది. శనివారం అవార్డు...