Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

భారత్‌కు చేరనున్న ‘పుష్పక్’ నౌక..

మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: మధ్యప్రాచ్య ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ సముద్ర రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ప్రపంచానికి కీలకమైన Strait of Hormuz వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ జలసంధిపై Iran ఆంక్షలు విధించడంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరాపై ఆందోళనలు నెలకొన్నాయి. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ మరియు పెట్రోలియం ఉత్పత్తుల రవాణాకు కీలక మార్గంగా భావించే హార్ముజ్ జలసంధి వద్ద వందలాది ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయినట్లు అంతర్జాతీయ...

Read Full Article

Share with friends