యుద్ధం ఎఫెక్ట్.. వంటగదిలో ధరల మంట
మన భారత్, ప్రత్యేక ప్రతినిధి: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న గల్ఫ్ ప్రాంత ఉద్రిక్తతల ప్రభావం భారతదేశంలో కూడా స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా వంటగదికి సంబంధించిన అవసరాలపై ధరల మంట పెరుగుతోంది. ఇటీవల వంటగ్యాస్ సిలిండర్ ధరలు పెరగడం దీనికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలక పాత్ర పోషించే Qatar నుంచి భారత్ తో పాటు Japan, China మరియు పలు Europe దేశాలకు భారీగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (LNG) సరఫరా అవుతుంది. అయితే గల్ఫ్...