చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన ఇద్దరిపై కేసు..
మన భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోలను వీక్షించి ఇతరులకు పంపిణీ చేసిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిధర్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తాంసి మండలం వడ్డాడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చట్టవిరుద్ధంగా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను మొబైల్ ఫోన్లలో వీక్షించినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఆ వీడియోలను సోషల్ మీడియా వేదిక అయిన Instagram...