Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్‌..

మన భారత్, ఆరోగ్యం: పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో తీసుకున్న నిషేధ నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చిన్నారులను సోషల్ మీడియా తప్పుదారి పట్టిస్తోందని, అందుకే దీనిపై కట్టడి అవసరమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న సోషల్ మీడియా నియంత్రణ నిర్ణయాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా విద్యకు సంబంధించిన ఎన్నో మంచి విషయాలు, సమాచారాన్ని తెలుసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ, చాలా మంది పిల్లలు మాత్రం అవగాహన లేకుండా తప్పుదారి...

Read Full Article

Share with friends