Processing...
  manabharath.com
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ స్కూళ్లకు ‘ప్రొఫెషనల్ ట్యాక్స్’ షాక్

మన భారత్, తెలంగాణ: తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో నడుస్తున్న అన్ని ప్రైవేట్ పాఠశాలలు తప్పనిసరిగా ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సంబంధిత పాఠశాలల యాజమాన్యాలకు విద్యాశాఖ నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యతను జిల్లా విద్యాశాఖాధికారులకు (డీఈవోలకు) అప్పగించారు. ఈ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ప్రదర్శించినా...

Read Full Article

Share with friends