తెలంగాణ టెన్త్ హాల్ టికెట్లు విడుదల..
మన భారత్, తెలంగాణ: తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ముఖ్యమైన సమాచారం. Board of Secondary Education Telangana (BSE) టెన్త్ క్లాస్ పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లను విడుదల చేసింది. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులు bse.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి జిల్లా పేరు, పాఠశాల వివరాలు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేసి హాల్...