యుద్ధం ఎఫెక్ట్.. భారీగా పెరిగిన డ్రైఫ్రూట్స్ ధరలు
మన భారత్, న్యూఢిల్లీ: గల్ఫ్ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావం భారతీయ మార్కెట్లపై కనిపిస్తోంది. ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి అయ్యే డ్రైఫ్రూట్స్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో వ్యాపారులు, వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల నెలల్లో గల్ఫ్ ప్రాంతంలో పెరిగిన పరిస్థితుల కారణంగా సరఫరా వ్యవస్థలో అంతరాయం ఏర్పడిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా పిస్తా, అంజీర్, కిస్మిస్, ఖర్జూరం, బాదం వంటి డ్రైఫ్రూట్స్ ధరలు గణనీయంగా పెరిగాయి. గతంలో కేజీ రూ.2000 ఉన్న...