రోజుకు 5 గంటలే తరగతులు.. అయినా టాప్ ఫలితాలు.!
మన భారత్, ప్లీనాండ్: విద్య అంటే ఎక్కువ గంటలు చదవడం, ఎక్కువ హోంవర్క్ చేయడం అన్న భావన చాలాచోట్ల ఉంది. కానీ ఉత్తర యూరప్ దేశమైన Finland మాత్రం పూర్తిగా భిన్నమైన విద్యా విధానంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. తక్కువ తరగతి గంటలు, ఒత్తిడి లేని వాతావరణం, విద్యార్థి కేంద్రిత బోధన వంటి ప్రత్యేకతలతో అక్కడి విద్యా వ్యవస్థ అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటోంది. ఫిన్లాండ్లో విద్యార్థులు రోజుకు సగటున 4 నుంచి 5 గంటలపాటు మాత్రమే పాఠశాలలో గడుపుతారు....