అప్పుడు తగ్గింది… ఇప్పుడు నెగ్గడానికేనా?
మన భారత్, బిహార్: గతేడాది నవంబర్లో జరిగిన Bihar Legislative Assembly Election 2025లో Bharatiya Janata Party – Janata Dal (United) కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ 89, జేడీయూ 85 స్థానాల్లో గెలిచి స్పష్టమైన మెజార్టీని సాధించాయి. ఈ ఫలితంతో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ ముఖ్యమంత్రి పదవి మాత్రం జేడీయూ నేత Nitish Kumarకే దక్కింది. ఆ సమయంలో ఎక్కువ స్థానాలు గెలిచినప్పటికీ బీజేపీ ముఖ్యమంత్రి...